టిబెట్‌లో భారీ భూకంపం
By - TV5 Telugu |23 July 2020 2:57 PM GMT
దక్షిణ టిబెట్ భారీ భూకంపం సంభవించింది. టిబెట్ పరిధిలోని జిజాంగ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రతం రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. భూకంప కేంద్రం నేపాల్ రాజధాని ఖట్మండూకు ఉత్తరాన 380 మైళ్ల దూరంలో ఉందని తెలిపింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com