కరోనా సోకిందని ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగి..

కరోనా సోకిందని ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగి..
X

ఎయిర్‌ఫోర్స్‌ లో విధులు నిర్వహిస్తున్న నాగేంద్ర అనే ఉద్యోగికి కరోనా సోకడంతో నగరంలోని శ్రీనగర్ కాలనీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం నాగేంద్ర ఆస్పత్రి బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. దూకుతున్న క్రమంలో చెట్లలో చిక్కుకుపోయాడు. అతడిని గమనించిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే లోపలికి తీసుకెళ్లి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story