ఐశ్వర్య అర్జున్‌కి కరోనా నెగెటివ్

X
By - TV5 Telugu |25 July 2020 4:04 PM IST
దేశంలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. సామన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరినీ ఈ మహమ్మారి వదలటం లేదు. ఇటీవల అర్జున్ కూతురు ఐశ్వర్యకి కరొనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. అయితే తాజాగా జరిపిన కరోనా పరీక్షలో ఐశ్వర్యకి నెగెటివ్ అని తేలింది. దీంతో ఆమె అభిమానులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఐశ్వర్య అర్జున్ 2013లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com