ధోని ఆటను చూడబోతున్నందుకు ఆనందంగా ఉంది: స్టార్ షట్లర్

ధోని ఆటను చూడబోతున్నందుకు ఆనందంగా ఉంది: స్టార్ షట్లర్

ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభమవతుందా అని క్రికెట్ ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో.. మాజీ కెప్టెన్ ధోనీని గౌండ్ లో ఎప్పుడు ఆడుతాడో అని కూడా అంతగా ఎదురు చూస్తున్నారు. అయితే, కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ నిర్వాహణ అనుమానామే అనే వార్తలు చక్కెర్లు కొట్టాయి. అయితే, ఐపీఎల్ జరుగుతుందనే ప్రకటన ఇటీవల రావడంతో క్రికెట్ ప్రేమికుల ఆనందానికి అవదులు లేకుండా పోయింది. దీనిపై స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కూడా స్పందించారు. ఈ సంవత్సరం ఐపీఎల్‌ నిర్వహిస్తారనే వార్తను వినగానే చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రధానంగా మహేంద్రసింగ్‌ ధోనీ ఆటను మళ్లీ చూడబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని కిడాంబి ట్వీట్‌ చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story