తమిళనాడులో ఒక్కరోజులో 88 మంది మృతి

తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో 6,785 మంది వైరస్‌కు పాజిటివ్ గా పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనావైరస్ రోగుల సంఖ్య నేడు 2 లక్షల మైలురాయి వైపునకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1,99,749 గా ఉంది. మరోవైపు కరోనావైరస్ కారణంగా గత 24 గంటల్లో 88 మంది ప్రాణాలు కోల్పోయారు,

దాంతో మరణాల సంఖ్య 3,320 గా నమోదయింది. కాగా.. మొత్తం కేసులలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 1,43,297కి చేరింది. దాంతో ప్రస్తుతం 53,132 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. శుక్రవారం కరోనా నుంచి కోలుకుని 6,504 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో

Tags

Next Story