ఎట్టకేలకు ఐపీఎల్ 2020 సీజన్‌పై క్లారిటీ

ఎట్టకేలకు ఐపీఎల్ 2020 సీజన్‌పై క్లారిటీ

ఎట్టకేలకు ఐపీఎల్ 2020 సీజన్‌పై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేసింది. యుఎఇలో సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 8 వరకు ఐపీఎల్ జరగనుంది. టీ 20 ప్రపంచ కప్ వాయిదాతో ఐపీఎల్‌కు మార్గం సుగమం అయింది. మొత్తం 51 రోజుల ఈ విండోలో 60 మ్యాచ్‌లు జరగనుండగా.. కేవలం ఐదు డబుల్ హెడర్ మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ ఐపీఎల్ నిర్వహణపై స్పష్టత ఇచ్చారు. టోర్నీలో ముంబయి ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ , కోల్‌కతా నైట్‌రైడర్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉండనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story