ఏపీలో రూ.40 కోట్లతో 13 మోడల్ డిగ్రీ కాలేజీలు

ఏపీలో రూ.40 కోట్లతో 13 మోడల్ డిగ్రీ కాలేజీలు
X

నేషనల్ ఇన్స్‌టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్‌(ఎస్ఎఆర్ఎఫ్)కు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఏపీలో రూ.40 కోట్లతో 13 మోడల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి జిల్లాలో ఒక డిగ్రీ కాలేజీని మోడల్‌ కళాశాలగా తీర్చి దిద్డాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం వీటిని ఎంపిక చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రాజెక్టుకు రూ.40.62 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం.

Tags

Next Story