రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిముందు స్టాఫ్ నర్సుల ఆందోళన

రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిముందు స్టాఫ్ నర్సుల ఆందోళన
X

ఫ్రెంట్ లైన్ వ్వారియర్స్ గా ఉన్న తమకే సరైన సౌకర్యాలు లేవంటూ రాజమండ్రిలో స్టాఫ్ నర్సులు ఆందోళనకు దిగారు. ఒకరోజు కూడా విశ్రాంతి లేకుండా వైద్య సేవలు అందించేలా ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు సిబ్బందిని నియమించకుండా తమను తీవ్రంగా వేధిస్తున్నారని నర్సులు వాపోయారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.

Tags

Next Story