తమిళనాడులో పోలీసులకు కరోనా.. పోలీస్‌స్టేషన్ మూసివేత

X
By - TV5 Telugu |1 Aug 2020 1:19 AM IST
తమిళనాడులో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. నిత్యం పాజటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తమిళనాడు పోలీసు శాఖలో కరోనా కలవర పెడుతోంది. తాజాగా తిరుచులి పోలీస్‌స్టేషన్‌లో ఐదుగురు పోలీసులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ పోలీస్‌స్టేషన్‌ను పూర్తిగా మూసివేశారు. కరోనా బారినపడ్డ పోలీసులను హాస్పిటల్‌కి తరలించారు. వారితో కలిసి పనిచేసిన మిగతా పోలీసులను హోమ్ క్వారెంటైన్‌లో ఉంచినట్లు.. తమిళనాడు పోలీస్‌శాఖ తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

