అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ

అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ
X

అయోధ్య రామమంది నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ఢిల్లీలో బయలు దేరిని ప్రధాని మోదీ అయోధ్య చేరుకున్నారు. ఢిల్లీలో ఉదయం 9.30 గంటలకు బయలు దేరిన ఆయన 11.30 గంటలకు అయోధ్యకు చేరుకున్నారు. ఢిల్లో విమానాశ్రయంలో ఆయనకు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ప్రత్యేక కాన్వాయ్ లో ఆలయానికి బయలు దేరారు. మొదట ఆయన హనుమాన్‌ గఢీ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ హనుమాన్ స్వామిని ధర్శించుకని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత రామజన్మభూమి ప్రాంతానికి చేరుకున్నారు. కాగా.. 12.30కు భూమి పూజ కార్యక్రమానికి హాజరవుతారు.

Tags

Next Story