చిరంజీవిని కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు

X
By - TV5 Telugu |7 Aug 2020 2:32 AM IST
ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు గురువారం కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవిని కలిశారు. బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారి చిరంజీవితో హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరు.. అనంతరం పుష్పమాల, శాలువాతో సత్కరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com