కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం

కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం
X

కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం వాటిల్లింది. ల్యాండింగ్ సమయంలో కోజికోడ్ ఎయిర్ పోర్టులో రన్ వే నుంచి విమానం పక్కకు జారింది. ప్రమాదంలో విమానం ముందుభాగం ధ్వంసం అయింది. ఈ ఎయిర్ ఇండియా విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇద్దరు మరణించగా.. 40 మందికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. దుబాయ్ నుంచి కోజికోడ్ ఈ విమానం వచ్చింది.

Tags

Next Story