న్యాయవ్యవస్థను కించపరిచేలా వైసీపీ నేతల కామెంట్లు : సిపిఐ రామకృష్ణ

న్యాయవ్యవస్థను కించపరిచేలా వైసీపీ నేతల కామెంట్లు : సిపిఐ రామకృష్ణ

వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెడుతున్న పోస్టులు న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా ఉన్నాయని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. హైకోర్టు జడ్జీలు, వారి కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని.. తనకు తెలిసినంతవరకూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి దుష్ప్రచారం జరగలేదని ఆయన అన్నారు. దీనిపై ఏపీ హైకోర్టు స్పందించాలని అన్నారు. అనంతపురం రూరల్ మండలంలో కరోనాపై అవగాహన కల్పిస్తూ.. మాస్కులను పంపిణి చేశారు రామకృష్ణ.

Tags

Read MoreRead Less
Next Story