హీరో మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

హీరో మహేష్ కు  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు నేడు.. ఈ సందర్బంగా హీరో మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు లోకేశ్.. అందులో ఇలా పేర్కొన్నారు.. 'బాల నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి,

సూపర్ స్టార్ గా ఎదిగిన మీ నట జీవితం ఎందరికో ఆదర్శం. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మహేష్ బాబు గారు. మీరు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మీ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆనందింప చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ' అని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story