ప్రపంచంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా? : రాంమాధవ్

ప్రపంచంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా? : రాంమాధవ్
X

ఏపీ రాజధాని అంశంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామమాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధానులు నిర్ణయించడంలో కేంద్రం పాత్రం పరిమితం అంటూనే వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రపంచంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రం యూపీకి ఒకే రాజధాని ఉందని గుర్తుచేశారు. అక్కడ పాలనా సజావుగా సాగడం లేదా అని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని రాంమాధవ్ అన్నారు.

Tags

Next Story