శరణ్య తల్లిదండ్రుల మానవత్వం

శరణ్య తల్లిదండ్రుల మానవత్వం
X

ప్రేమించి పెళ్లి చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి శరణ్య అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. కూతురు మరణించడానికి అల్లుడి వేధింపులే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నా.. ఆ గొడవలన్నీ పక్కన పెట్టి కూతురి అంతిమసంస్కారాలను సంప్రదాయం ప్రకారం అల్లుడు రోహిత్ చేతే చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈనెల 7న శరణ్య బెంగళూరులో ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు మృతదేహాన్ని కామారెడ్డికి తీసుకువచ్చి ఆమె భర్త

చేత అంత్యక్రియలు నిర్వహించారు.

Tags

Next Story