వైసీపీ నుంచి కొయ్య ప్రసాద్‌రెడ్డి సస్పెన్షన్

X
By - TV5 Telugu |13 Aug 2020 2:02 AM IST
విశాఖపట్నం వైసీపీ నాయకుడు కొయ్య ప్రసాద్ రెడ్డిని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. అయితే ఈ సస్పెన్షన్ పై కొయ్య ప్రసాద్ రెడ్డి ఇంకా స్పందించలేదు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com