పీఓకే జారీ చేసిన మెడికల్ డిగ్రీలు చెల్లవు: ఎంసీఐ

పీఓకే జారీ చేసిన మెడికల్ డిగ్రీలు చెల్లవు: ఎంసీఐ

పీఓకేలోని మెడికల్ కాలేజీలు జారీ చేసిన ఢిగ్రీలపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్ విద్యార్థులకు పీఓకేలోని మెడికల్ కాలేజీలు జారీ చేసిన మెడికల్ డిగ్రీలు చెల్లుబాటు కావని ప్రకటింది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ గతంలో 1600 మంది కశ్మీర్ యువతకు స్కాలర్ షిప్ లు కూడా ఇచ్చేందుకు ఓ పథకానక్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిని కూడా భారత ప్రభుత్వం తిరస్కరించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ మెడికల్ డిగ్రీలపై తమ వైఖరి తెలపాలని జమ్మూకశ్మీర్ హైకర్టు 2019లో ఎంసీఐ, విదేశాంగశాఖను ఆదేశించింది. దీనికి ప్రతిగా ఈ విధంగా ఎంసీఐ ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story