ఉరి వేసుకొని క్రికెటర్‌ ఆత్మహత్య

ఉరి వేసుకొని క్రికెటర్‌ ఆత్మహత్య
X

ఉరి వేసుకొని క్రికెటర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కరణ్‌ తివాతీ(27) అనే క్రికెట్‌ ఆటగాడు‌ ఉ‍త్తర ముంబైలోని మలాద్‌ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతను ముంబై ప్రొఫెషనల్‌ జట్టుకు నెట్‌ ప్రాక్టిస్‌ బౌలర్‌. ఏమైందో ఏమో తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కెరీర్‌ పట్ల ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Tags

Next Story