ఏపీలో కరోనా.. 24 గంటల్లో 9,996 కొత్త కేసులు

ఏపీలో కరోనా.. 24 గంటల్లో 9,996 కొత్త కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 9,996 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసులు 2,64,142కు చేరుకుంది. మృతుల సంఖ్య 2,378కి చేరింది. ఇక ఇప్పటి వరకు చేసిన కోవిడ్ టెస్టులు 27 లక్షలు దాటింది. కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,70,924 కాగా, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 90,840 మంది అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

ap.1

Tags

Read MoreRead Less
Next Story