నిహారిక నిశ్చితారం
![నిహారిక నిశ్చితారం నిహారిక నిశ్చితారం](http://tv5site.vocalwire.com/wp-content/uploads/2020/08/Neeharika-2.png)
By - TV5 Telugu |14 Aug 2020 12:51 PM GMT
నటుడు నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం వెంకట చైతన్య జొన్నలగడ్డతో గురువారం హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో జరిగింది. ఈ వేడుకలో కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. వరుడు వెంకట చైతన్య గుంటూరుకు చెందిన ఐపీఎస్ అధికారి జె. ప్రభాకర్ తనయుడు.ఈ నిశ్చితార్థ వేడుకలో చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ దంపతులతో పాటు మెగా కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com