అనారోగ్యంతో దర్శకుడు కన్నుమూత

అనారోగ్యంతో దర్శకుడు కన్నుమూత

బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ అనారోగ్యంతో సోమవారం హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన లివర్ సిరోసిస్ అనే వ్యాధితో బాధపడుతూ జూలై 31న ఏఐజిలో జాయిన్ అయ్యారు. చికిత్స తీసుకుంటున్న క్రమంలో పరిస్థితి చేయి దాటడంతో తుది శ్వాస విడిచారు. అజయ్ దేవగణ్ హీరోగా మలయాళ చిత్రం దృశ్యంను హిందీలో రీమేక్ చేశారు. అంతకు ముందు మాదారీ, ముంబై మేరీ జాన్ వంటి చిత్రాలను

నిషికాంత్ తెరకెక్కించారు.

Tags

Read MoreRead Less
Next Story