ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్‌ఎస్ దక్కించుకుంది. వరంగల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి ఇనుగాల వెంకట్రాంరెడ్డి పై గెలుపొందారు.