డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు..

Update: 2019-06-17 04:43 GMT

దేశంలోని వివిధ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం పోస్టులు: 8,400

ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 3688

ఆఫీసర్ స్కేల్ I : 3381

ఆఫీసర్ స్కేల్ II(అగ్రికల్చర్ ఆఫీసర్) :106

ఆఫీసర్ స్కేల్ II (మార్కెటింగ్ ఆఫీసర్) : 45

ఆఫీసర్ స్కేల్-II (ట్రెజరీ ఆఫీసర్):11

ఆఫీసర్ స్కేల్ II (లా):19

ఆఫీసర్ స్కేల్ II (సీఏ):24

ఆఫీసర్ స్కేల్ II (ఐటీ):76

ఆఫీసర్ స్కేల్ II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్): 893

ఆఫీసర్ స్కేల్-III:157

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ తెలిసి ఉండాలి. స్థానిక భాష వచ్చి ఉండాలి.

వయో పరిమితి: 01.06.2019 నాటికి స్కేల్ I పోస్టులకు 18 నుంచి 30.. స్కేల్ II పోస్టులకు 21 నుంచి 32 , స్కేల్ III పోస్టులకు 21 నుంచి 40, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 28 సం.లు నిండి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా

పరీక్ష ఫీజు: రూ.600ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 18.06.2019

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 04.07.2019

 

Similar News