పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కాదు..

Update: 2019-09-08 14:49 GMT

పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కలగదు.. అతను పెరిగి పెద్దవాడై ప్రజలందరి పొగడ్తలు అందుకున్నప్పుడే కలుగుతుందన్నది సుమతీ శతకం చెప్పే నిజం. సీనియర్ కమ్యూనిస్టు నేత పువ్వాడ నాగేశ్వర్‌రావు అలాంటి పుత్రోత్సాహాన్నే పొందుతున్నారు. తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తన కుమారుడు... ప్రజలకు చేరువగా ఉండి... వారి సేవలో అగ్రస్థానంలో ఉంటాడన్న ఆశాభావం వ్యక్తం చేశారు పువ్వాడ నాగేశ్వర్‌ రావు.

Also watch :

Full View