భారీ కాన్వాయ్‌తో ఎన్నికల ప్రచారానికి రేవంత్‌ రెడ్డి

Update: 2019-10-18 09:16 GMT

హుజూర్‌నగర్‌ ఎన్నికల ప్రచారానికి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి భారీ కాన్వాయ్‌తో వెళ్లారు. ఆయనకు సూర్యాపేటలో పార్టీ నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. పూలదండలు, గజమాలతో సత్కరించారు.

హజూర్‌నగర్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ జెండా ఎగరబోతోందని రేవంత్‌ అన్నారు. భవిష్యత్‌లో సూర్యాపేటలోనూ కాంగ్రెస్‌ జెండా ఎగురుతుందన్నారు రేవంత్‌ రెడ్డి.

Similar News