అచ్చెన్నాయుడిపై ప్రివిలేజ్ మోషన్

Update: 2019-12-17 09:19 GMT

టీడీపీ శాసన శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడిపై ప్రివిలేజ్‌ మోషన్‌ ఇచ్చారు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి. సభను తప్పుదారి పట్టిస్తున్నారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సభలో ప్రివిలేజ్‌ మోషన్‌ ఇచ్చారు. దీంతో దాన్ని ప్రివిలేజ్‌ కమిటీకి రిఫర్‌ చేశారు స్పీకర్‌ తమ్మినేని.

Similar News