ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి : కాంగ్రెస్‌ సీనియర్ తులసిరెడ్డి

Update: 2019-12-26 05:27 GMT

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్నారు కాంగ్రెస్‌ సీనియర్ తులసిరెడ్డి. మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోవడానికి మరో 24 గంటల సమయం ఉందన్నారు. ఈ లోగా సీఎం తన నిర్ణయం మార్చుకోవచ్చన్నారు తులసిరెడ్డి. రేపటి కేబినెట్‌ భేటీలో కొందరు మంత్రులు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించవచ్చన్నారు. సీఎం సొంత నియోజకవర్గ ప్రజలు కూడా... రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుకుంటున్నారు తులసిరెడ్డి.

Similar News