'మా' ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాజశేఖర్
మా అసోసియేషన్ లో భగ్గుమన్న విభేదాలు
'మా' డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జరిగిన వివాదంతో కలత చెందిన రాజశేఖర్
'మా' అధ్యక్షుడిగా నరేష్ ఏకపక్షంగా వ్యవహరించారు - రాజశేఖర్
'మా' లో ఎప్పటి నుంచో తెరవెనుక నడుస్తున్న విభేదాలు
'మా' డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు