ఏపీలో జిల్లాల వారీగా జడ్పీ రిజర్వేషన్లు ఖరారు

Update: 2020-01-03 12:07 GMT

ఏపీలో జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లపై గెజిట్ విడుదల అయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 13 జిల్లాలకు సంబంధించిన రిజర్వేషన్ల జాబితాను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లాల వారీగా..

శ్రీకాకుళం : జనరల్

విజయనగరం : ఎస్సి (మహిళ)

విశాఖపట్నం : బీసీ (మహిళ)

తూర్పు గోదావరి : జనరల్ (మహిళ)

పశ్చిమ గోదావరి : బీసీ (మహిళ)

కృష్ణా : బీసీ

గుంటూరు : జనరల్ (మహిళ)

ప్రకాశం : జనరల్

నెల్లూరు : ఎస్టీ

కడప : జనరల్

కర్నూలు : జనరల్ (మహిళ)

అనంతపురం : ఎస్సి

చిత్తూరు : బీసీ