GHMC కౌన్సిల్ మీటింగ్‌.. MIM , TRS కార్పొరేటర్ల మద్య ఘర్షణ వాతావరణం

Update: 2020-02-08 14:15 GMT

GHMC కౌన్సిల్ మీటింగ్‌ వాడివేడిగా సాగింది.. MIM , TRS కార్పొరేటర్ల మద్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ప్రజలను ఇబ్బంది పెడుతోందని MIM సభ్యులు ఆరోపించారు. భారీగా ఫైన్లు వేస్తూ..అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు..ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అటు CAAపైనా చర్చకు పట్టుబట్టింది MIM. TRS, BJP సభ్యులు కూడా పోటాపోటీగా నినాదాలు చేయడంతో సమావేశంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

Similar News