భారీగా పెరిగిన వంటగ్యాస్ ధర

Update: 2020-02-12 16:43 GMT

వంట గ్యాస్ ధర భారీగా పెరిగింది. ఒక్కసారిగా 144.5 రూపాయలకు ఎల్‌పీజీ ధర పెరిగింది. పెరిగిన ధరతో 858.5 రూపాయలకు సిలిండర్ ధర చేరింది. పెంచిన మొత్తం రాయితీ రూపంలో తిరిగి కేంద్రం ఇవ్వనుంది. 2014 జనవరి తర్వాత ఇంత ఎక్కువ పెరగడం ఇదే తొలిసారి.

Similar News