టీడీపీ అధినేత చంద్రబాబు... హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చించారు. అనంతరం తనను కలిసేందుకు వచ్చిన కార్యాకర్తలను చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. వారితో ఫోటోలు దిగి వారిలో ఉత్సాహాన్ని నింపారు.