టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన జయసుధ

Update: 2020-02-17 13:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు సినీనటి జయసుధ. సోదరి సుభాషిణితో కలిసి చంద్రబాబు నివాసానికి వచ్చిన జయసుధ.. తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. చంద్రబాబుకు శుభలేఖ అందించి ఆహ్వానించారు.

Similar News