ప్రజా చైతన్యయాత్రను అడ్డుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి : టీడీపీ నేతలు

Update: 2020-02-24 19:17 GMT

చంద్రబాబు ప్రజా చైతన్యయాత్రను అడ్డుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు పర్యటనలను అడ్డుకుంటే.. సీఎం జగన్‌ పర్యటనలను కూడా అడ్డుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు. తుగ్లక్‌ జగన్‌ అంటూ నినాదాలు చేశారు.

Similar News