హైదరాబాద్ కూటక్‌పల్లిలోని ఐడీఎల్‌లో పేలుడు సంభవించింది.. ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.. ఐడీఎల్‌లోని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలో రియాక్టర్ పేలింది.. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో కార్మికులు పరుగులు పెట్టారు.. ప్రమాందలో వాసుదేవ శర్మ అనే కార్మికుడు అక్కడికక్కడే చనిపోయాడు.. మరో ఇద్దరు కార్మికులు పద్మారావు, రాజుకు గాయాలయ్యాయి.. వెంటనే వారిని ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు.