విశాఖ జిల్లా పాయకరావు పేటలో పోలీసులకు కూల్డ్రింక్ ఇచ్చిన ప్రైవేటు స్కూల్ ఆయా.. లోకమణిని వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ అభినందించారు. పోలీస్ శాఖపై మీకు చూపిన ప్రేమకు చలించిపోయానని డీజీపీ ఆమెతో అన్నారు. ప్రజలు పోలీసులపై ఏర్పరచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయరాదని ఈ సందర్భంగా డీజీపీ అన్నారు.