వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇలా..

Update: 2020-04-21 08:07 GMT

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసులు 2,481,026 కు చేరుకోగా.. ఇందులో మరణాల సంఖ్య 170,423 గా ఉంది.. రికవరీ అయిన సంఖ్య మాత్రం 646,367 గా ఉంది . ఇక వివిధ దేశాల్లో కేసులు, మరణాల సంఖ్య ఇలా ఉంది.

యునైటెడ్ స్టేట్స్ - 776,513 కేసులు, 41,575 మరణాలు

స్పెయిన్ - 200,210 కేసులు, 20,852 మరణాలు

ఇటలీ - 181,228 కేసులు, 24,114 మరణాలు

ఫ్రాన్స్ - 154,098 కేసులు, 20,292 మరణాలు

జర్మనీ - 146,398 కేసులు, 4,706 మరణాలు

యునైటెడ్ కింగ్‌డమ్ - 125,851 కేసులు, 16,550 మరణాలు

టర్కీ - 90,980 కేసులు, 2,140 మరణాలు

చైనా - 83,817 కేసులు, 4,636 మరణాలు

ఇరాన్ - 83,505 కేసులు, 5,209 మరణాలు

రష్యా - 47,121 కేసులు, 405 మరణాలు

బెల్జియం - 39,983 కేసులు, 5,828 మరణాలు

బ్రెజిల్ - 39,144 కేసులు, 2,484 మరణాలు

కెనడా - 36,344 కేసులు, 1,645 మరణాలు

నెదర్లాండ్స్ - 33,588 కేసులు, 3,764 మరణాలు

స్విట్జర్లాండ్ - 27,944 కేసులు, 1,406 మరణాలు

పోర్చుగల్ - 20,863 కేసులు, 735 మరణాలు

భారతదేశం - 17,615 కేసులు, 559 మరణాలు

పెరూ - 15,628 కేసులు, 400 మరణాలు

ఐర్లాండ్ - 15,251 కేసులు, 610 మరణాలు

ఆస్ట్రియా - 14,795 కేసులు, 470 మరణాలు

స్వీడన్ - 14,777 కేసులు, 1,580 మరణాలు

ఇజ్రాయెల్ - 13,654 కేసులు, 173 మరణాలు

జపాన్ - 10,797 కేసులు, 236 మరణాలు

దక్షిణ కొరియా - 10,647 కేసులు, 236 మరణాలు

చిలీ - 10,088 కేసులు, 126 మరణాలు

ఈక్వెడార్ - 9,468 కేసులు, 474 మరణాలు

సౌదీ అరేబియా - 10,484 కేసులు, 103 మరణాలు

పోలాండ్ - 9,287 కేసులు, 360 మరణాలు

రొమేనియా - 8,936 కేసులు, 469 మరణాలు

పాకిస్తాన్ - 8,418 కేసులు, 176 మరణాలు

డెన్మార్క్ - 7,711 కేసులు, 364 మరణాలు

మెక్సికో - 8,261 కేసులు, 686 మరణాలు

నార్వే - 7,122 కేసులు, 171 మరణాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 7,265 కేసులు, 43 మరణాలు

చెక్ రిపబ్లిక్ - 6,838 కేసులు, 194 మరణాలు

సింగపూర్ - 6,588 కేసులు, 11 మరణాలు

ఇండోనేషియా - 6,760 కేసులు, 590 మరణాలు

ఆస్ట్రేలియా - 6,547 కేసులు, 67 మరణాలు

ఫిలిప్పీన్స్ - 6,259 కేసులు, 409 మరణాలు

సెర్బియా - 5,994 కేసులు, 117 మరణాలు

ఉక్రెయిన్ - 5,710 కేసులు, 151 మరణాలు

ఖతార్ - 6,015 కేసులు, 9 మరణాలు

మలేషియా - 5,389 కేసులు, 89 మరణాలు

బెలారస్ - 6,264 కేసులు, 51 మరణాలు

డొమినికన్ రిపబ్లిక్ - 4,964 కేసులు, 235 మరణాలు

పనామా - 4,467 కేసులు, 126 మరణాలు

ఫిన్లాండ్ - 3,868 కేసులు, 94 మరణాలు

కొలంబియా - 3,792 కేసులు, 179 మరణాలు

లక్సెంబర్గ్ - 3,558 కేసులు, 75 మరణాలు

దక్షిణాఫ్రికా - 3,158 కేసులు, 54 మరణాలు

ఈజిప్ట్ - 3,144 కేసులు, 239 మరణాలు

మొరాకో - 2,990 కేసులు, 143 మరణాలు

అర్జెంటీనా - 2,941 కేసులు, 136 మరణాలు

థాయిలాండ్ - 2,792 కేసులు, 47 మరణాలు

అల్జీరియా - 2,718 కేసులు, 384 మరణాలు

మోల్డోవా - 2,548 కేసులు, 68 మరణాలు

బంగ్లాదేశ్ - 2,948 కేసులు, 101 మరణాలు

గ్రీస్ - 2,245 కేసులు, 116 మరణాలు

హంగరీ - 1,984 కేసులు, 199 మరణాలు

కువైట్ - 1,995 కేసులు, 9 మరణాలు

బహ్రెయిన్ - 1,895 కేసులు, 7 మరణాలు

క్రొయేషియా - 1,881 కేసులు, 47 మరణాలు

ఐస్లాండ్ - 1,773 కేసులు, 10 మరణాలు

కజాఖ్స్తాన్ - 1,852 కేసులు, 19 మరణాలు

ఉజ్బెకిస్తాన్ - 1,604 కేసులు, 5 మరణాలు

ఇరాక్ - 1,574 కేసులు, 82 మరణాలు

ఎస్టోనియా - 1,535 కేసులు, 40 మరణాలు

న్యూజిలాండ్ - 1,440 కేసులు, 12 మరణాలు

అజర్‌బైజాన్ - 1,436 కేసులు, 19 మరణాలు

స్లోవేనియా - 1,335 కేసులు, 77 మరణాలు

లిథువేనియా - 1,326 కేసులు, 37 మరణాలు

అర్మేనియా - 1,339 కేసులు, 22 మరణాలు

బోస్నియా మరియు హెర్జెగోవినా - 1,309 కేసులు, 49 మరణాలు

ఒమన్ - 1,410 కేసులు, 7 మరణాలు

ఉత్తర మాసిడోనియా - 1,225 కేసులు, 54 మరణాలు

స్లోవేకియా - 1,173 కేసులు, 13 మరణాలు

క్యూబా - 1,087 కేసులు, 36 మరణాలు

కామెరూన్ - 1,017 కేసులు, 42 మరణాలు

ఆఫ్ఘనిస్తాన్ - 1,026 కేసులు, 36 మరణాలు

బల్గేరియా - 929 కేసులు, 43 మరణాలు

ట్యునీషియా - 879 కేసులు, 38 మరణాలు

ఐవరీ కోస్ట్ - 847 కేసులు, 9 మరణాలు

జిబౌటి - 846 కేసులు, 2 మరణాలు

ఘనా - 1,042 కేసులు, 9 మరణాలు

సైప్రస్ - 772 కేసులు, 12 మరణాలు

లాట్వియా - 739 కేసులు, 5 మరణాలు

అండోరా - 713 కేసులు, 36 మరణాలు

లెబనాన్ - 677 కేసులు, 21 మరణాలు

కోస్టా రికా - 660 కేసులు, 6 మరణాలు

నైజర్ - 648 కేసులు, 20 మరణాలు

గినియా - 579 కేసులు, 5 మరణాలు

బుర్కినా ఫాసో - 576 కేసులు, 36 మరణాలు

అల్బేనియా - 584 కేసులు, 26 మరణాలు

కిర్గిజ్స్తాన్ - 568 కేసులు, 7 మరణాలు

నైజీరియా - 627 కేసులు, 21 మరణాలు

బొలీవియా - 564 కేసులు, 33 మరణాలు

ఉరుగ్వే - 528 కేసులు, 10 మరణాలు

కొసావో - 510 కేసులు, 12 మరణాలు

హోండురాస్ - 477 కేసులు, 46 మరణాలు

శాన్ మారినో - 462 కేసులు, 39 మరణాలు

ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 449 కేసులు, 3 మరణాలు

మాల్టా - 431 కేసులు, 3 మరణాలు

తైవాన్ - 422 కేసులు, 6 మరణాలు

జోర్డాన్ - 417 కేసులు, 7 మరణాలు

జార్జియా - 402 కేసులు, 4 మరణాలు

సెనెగల్ - 377 కేసులు, 5 మరణాలు

మారిషస్ - 328 కేసులు, 9 మరణాలు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 327 కేసులు, 25 మరణాలు

మోంటెనెగ్రో - 312 కేసులు, 5 మరణాలు

శ్రీలంక - 304 కేసులు, 7 మరణాలు

కెన్యా - 281 కేసులు, 14 మరణాలు

వియత్నాం - 268 కేసులు

గ్వాటెమాల - 289 కేసులు, 7 మరణాలు

వెనిజులా - 256 కేసులు, 9 మరణాలు

మాలి - 224 కేసులు, 14 మరణాలు

పరాగ్వే - 208 కేసులు, 8 మరణాలు

ఎల్ సాల్వడార్ - 218 కేసులు, 7 మరణాలు

జమైకా - 196 కేసులు, 5 మరణాలు

టాంజానియా - 254 కేసులు, 10 మరణాలు

సోమాలియా - 237 కేసులు, 8 మరణాలు

రువాండా - 147 కేసులు

రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 160 కేసులు, 7 మరణాలు

బ్రూనై - 138 కేసులు, 1 మరణం

కంబోడియా - 122 కేసులు

మడగాస్కర్ - 121 కేసులు

ట్రినిడాడ్ మరియు టొబాగో - 114 కేసులు, 8 మరణాలు

మయన్మార్ - 111 కేసులు, 5 మరణాలు

గాబన్ - 109 కేసులు, 1 మరణం

ఇథియోపియా - 108 కేసులు, 3 మరణాలు

మొనాకో - 94 కేసులు, 3 మరణాలు

లైబీరియా - 91 కేసులు, 8 మరణాలు

టోగో - 84 కేసులు, 5 మరణాలు

ఈక్వటోరియల్ గినియా - 79 కేసులు

లిచ్టెన్స్టెయిన్ - 79 కేసులు, 1 మరణం

బార్బడోస్ - 75 కేసులు, 5 మరణాలు

సుడాన్ - 66 కేసులు, 10 మరణాలు

గయానా - 63 కేసులు, 7 మరణాలు

కేప్ వర్దె - 61 కేసులు, 1 మరణం

జాంబియా - 61 కేసులు, 3 మరణాలు

బహామాస్ - 55 కేసులు, 9 మరణాలు

ఉగాండా - 55 కేసులు

మాల్దీవులు - 52 కేసులు

గినియా-బిసావు - 50 కేసులు

లిబియా - 49 కేసులు, 1 మరణం

హైతీ - 44 కేసులు, 3 మరణాలు

ఎరిట్రియా - 39 కేసులు

మొజాంబిక్ - 39 కేసులు

సిరియా - 39 కేసులు, 3 మరణాలు

బెనిన్ - 35 కేసులు, 1 మరణం

సియెర్రా లియోన్ - 35 కేసులు

చాడ్ - 33 కేసులు

మంగోలియా - 32 కేసులు

నేపాల్ - 31 కేసులు

జింబాబ్వే - 25 కేసులు, 3 మరణాలు

అంగోలా - 24 కేసులు, 2 మరణాలు

ఆంటిగ్వా మరియు బార్బుడా - 23 కేసులు, 3 మరణాలు

ఈశ్వతిని - 22 కేసులు, 1 మరణం

బోట్స్వానా - 20 కేసులు, 1 మరణం

లావోస్ - 19 కేసులు

తూర్పు తైమూర్ - 19 కేసులు

బెలిజ్ - 18 కేసులు, 2 మరణాలు

ఫిజీ - 17 కేసులు

మాలావి - 17 కేసులు, 2 మరణాలు

డొమినికా - 16 కేసులు

నమీబియా - 16 కేసులు

సెయింట్ లూసియా - 15 కేసులు

గ్రెనడా - 14 కేసులు

సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 14 కేసులు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 12 కేసులు

సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 12 కేసులు

సీషెల్స్ - 11 కేసులు

నికరాగువా - 10 కేసులు, 2 మరణాలు

సురినామ్ - 10 కేసులు, 1 మరణం

గాంబియా - 9 కేసులు, 1 మరణం

వాటికన్ - 8 కేసులు

మౌరిటానియా - 7 కేసులు, 1 మరణం

పాపువా న్యూ గినియా - 7 కేసులు

పశ్చిమ సహారా - 6 కేసులు

భూటాన్ - 5 కేసులు

బురుండి - 5 కేసులు, 1 మరణం

సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 4 కేసులు

దక్షిణ సూడాన్ - 4 కేసులు

యెమెన్ - 1 కేసు

Similar News