తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు వర్షసూచన

Update: 2020-04-21 18:57 GMT

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుముల, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు పడ్డాయి. కొన్నిచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచా యి. సోమవారం రాత్రి గ్రేటర్‌ హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం కురిసింది. వచ్చే మరో నాలుగురోజులు పాటు హైదరబాద్ లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా మరాఠ్వాడ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.

Similar News