హిమాచల్ ప్రదేశ్‌లో భూ ప్రకంపనలు

Update: 2020-04-28 16:51 GMT

హిమాచల్ ప్రదేశ్‌లో భూ ప్రకంపనలు ఒక్కసారిగా ఆందోళన కలిగించాయి. స్వల్పంగా కంపించింది. చంబా ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించడంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురైయ్యారు. మధ్యాహ్నం 12:17 నిమిషాలకు ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4గా నమోదైంది. లాక్ డౌన్ సమయంలో ఇలా భూకంపం రావటంతో అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఢిల్లీలో కూడా రెండు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే.

Similar News