టీవీ5పై దాడిని ఉపేక్షించం: బొంతు రామ్మోహన్

Update: 2020-05-09 20:01 GMT

టీవీ-5 ప్రధాన కార్యాలయంపై దాడిని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంత రామ్మోహన్ తప్పుబట్టారు. ఈ ఘటనకు పాల్పడినవారిని తెలంగాణ ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. ఈ దాడిపై పూర్తి విచారణ జరిపిస్తామని చెప్పారు.

Similar News