వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఇలా ఉంది..

Update: 2020-06-01 18:22 GMT

భారత్ లో కరోనావైరస్ కేసులు జర్మనీ, ఫ్రాన్స్ దేశాలను అధిగమించింది. భారత ఆరోగ్య కరోనావైరస్ కేసులు సోమవారం చివరి 24 గంటల్లో రికార్డు స్థాయిలో 8,392 పాజిటివ్ కేసులు, అలాగే 230 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. ఇక వివిధ రాష్ట్రాల్లో కరోనా తాజా కేసులతో కలిపి మొత్తం సంఖ్య ఇలా ఉంది.

అండమాన్ మరియు నికోబార్ ఐలాండ్స్ -33

ఆంధ్రప్రదేశ్- 3,679

అరుణాచల్ ప్రదేశ్ - 4

అస్సాం- 1,272

బీహార్-3,815

చండీగఢ్కు 293

ఛత్తీస్గఢ్-498

దాదర్ నగర్ హవేలి -2

ఢిల్లీ-19,844

గోవా-70

గుజరాత్- 16,779

హర్యానా- 2,091

హిమాచల్ ప్రదేశ్ -331

జమ్మూ కాశ్మీర్ -2,446

జార్ఖండ్- 610

కర్ణాటక-3,221

కేరళ- 1,269

లడఖ్-74

మధ్యప్రదేశ్ -8,089

మహారాష్ట్ర-67,655

మణిపూర్-71

మేఘాలయ-27

మిజోరం-1

నాగాలాండ్-43

ఒడిషా-1,948

పుదుచ్చేరి-70

పంజాబ్-2,263

రాజస్థాన్-8,831

సిక్కిం-1

తమిళనాడు -22,333

తెలంగాణ-2,698

త్రిపుర-313

ఉత్తర ప్రదేశ్ -7,823

ఉత్తరాఖండ్-907

పశ్చిమ బెంగాల్- 5,630

Similar News