మూగ జీవాలను చంపేయాలని ఆ ప్రభుత్వం నిర్ణయం

Update: 2020-06-07 17:15 GMT

యావత్ ప్రపంచాన్ని కరోనా గజగజలాడిస్తుంది. దీంతో నెదర్లాండ్స్ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. పదివేల మూగజీవాలను హతమార్చాలని నెదర్లాండ్స్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల మింక్‌లకు కరోనా సోకుతున్నట్టు తెలిసింది. వాటి నుంచి మనుషులకు కూడా కరోనా ఈ వ్యాది సోకుతుందని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటి వరకూ వాటి నుంచి ఇద్దరికి కరోనా సోకిందని తేలింది. దీంతో వాటిని హతమార్చాలని ప్రటించింది. ఈ దేశంలో మింక్‌లను వాటి వెంట్రుకల కోసం పెంచుతారు.

Similar News