భారత్‌ను హెచ్చరించిన చైనా గ్లోబల్ టైమ్స్ చీఫ్ ఎడిటర్

Update: 2020-06-16 21:00 GMT

చైనా, భారత్ బలగాలు మధ్యజరిగిన భాహబాహీపై చైనా ప్రభుత్వం ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు. అయితే, చైనా వైపు నష్టం జరిగిందని వస్తున్న వార్తలపై చైనా గ్లోబల్ టైమ్స్ చీఫ్ ఎడిటర్ హు క్సిజు స్పందించారు. భారత్ తో ఘర్షణ పడటం తమకు ఇష్టం లేదని.. కానీ, చైనా సహనాన్ని భారత్ తక్కువ అంచానా వేస్తే మాత్రం.. వెనక్క తగ్గమని తెలిపింది. చర్చల ద్వారా సమస్యలు పరిస్కరించుకోవాలని అనుకుంటున్నామని.. కానీ, యుద్దానికి భయపడబోమని ట్వీట్ చేశారు. కాగా, భారత్, చైనా బలగాల మద్య జరిగిన ఘర్షణలో ఐదుగురు చైనా సైనికులు చనిపోగా.. 11 మందికి గాయపడ్డారని సమాచారం. ఇటు, భారత కల్నల్, ఇద్దరు జవాన్లు చనిపోయారు.

Similar News