మా జోలికి వస్తే ఖబడ్దార్.. చైనాకు ప్రధాని మోదీ వార్నింగ్

Update: 2020-06-17 17:55 GMT

ప్రధాని మోదీ చైనాకు దీటైనా సమాధానం ఇచ్చారు. రెచ్చగొడితే ఊరుకునేది లేదని మోదీ స్పష్టం చేశారు. దాడులను ఎదుర్కొని ఎదురుదాడి చేసే సత్తా భారత్ కు ఉందని అన్నారు. దేశ సార్వభౌమత్వంపై రాజీపడే ప్రసక్తే లేదని మోదీ అన్నారు. దేశ సమగ్రత, ఐక్యత మాకు ముఖ్యమని ప్రధాని అన్నారు. అమర జవాన్ల త్యాగాలను వృధా కానివ్వబోమని అన్న ప్రధాని.. వారికి నివాళి అర్పించారు.

Similar News