సినిమాలకు సంబంధించి ప్రతిరోజు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కానీ వీటిలో చాల వరకు అబద్ధాలు. మరి నిజాలేంటి? అనేవి తెలియాలంటే మన F2 ఫిల్మ్ ఫాక్ట్స్ లో చూడాల్సిందే.. ప్రతి వార్తను ఆయా వ్యక్తుల నుంచి పూర్తి సమాచారం ( నిజం ) తెలుసుకున్న తరువాత మాత్రమే ఆ విషయాలపై మాట్లాడటం జరుగుతోంది.
అలాగే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న సరికొత్త విషయాలు గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇచ్చేది మన F2. ఇవాల్టి ఆ విషయాలు ఏంటో మీరే చూడండి..
1. అల్లు అర్జున్, సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న పుష్ప సినిమా త్వరలో సూటింగ్ స్టార్ట్ అవబోతుందని.. దీనికి సంబందించి ఓ సెట్ కూడా చిత్ర యూనిట్ రెడీ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమేనా?
2. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో, పలాస డైరక్టర్ కరుణకుమార్ దర్శకత్వంలో హీరో రాజశేఖర్ ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ వార్తలో నిజమెంత?
3. ప్రిన్స్ మహేష్ బాబు, పరశురాం కాంబోలో వస్తున్న సర్కార్ వారి పాట సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర విలన్ గా నటిస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజమెంత?
4. రాణా నటిస్తున్న విరాట పర్వం చిత్రంలో ప్రియమణి నక్సలైట్ గా నటిస్తుంది. అయితే, ఈ పాత్రకోసం ప్రియమణి మాజీ నక్సలైట్ దగ్గర శిక్షణ తీసుకుందని ఫిల్స్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజం?
మరి మూవీ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమా.. కాదా.. Film Facts (F2) లో చూద్దాం..