పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్..??

Update: 2020-07-06 20:11 GMT

సినిమాలకు సంబంధించి ప్రతిరోజు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కానీ వీటిలో చాలా వరకు అబద్ధాలు. మరి నిజాలేంటి? అనేవి తెలియాలంటే మన F2 ఫిల్మ్ ఫాక్ట్స్ లో చూడాల్సిందే.. ప్రతి వార్తను ఆయా వ్యక్తుల నుంచి పూర్తి సమాచారం ( నిజం ) తెలుసుకున్న తరువాత మాత్రమే ఆ విషయాలపై మాట్లాడటం జరుగుతోంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న సరికొత్త విషయాలు గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇచ్చేది మన F2. ఇవాల్టి ఆ విషయాలు ఏంటో మీరే చూడండి..

1. పవన్ కళ్యాణ్, రాంచరణ్, త్రివిక్రమ్ క్రెజీ కాంబినేషన్..??

2. ఆగస్టు నుంచి లవ్ స్టొరీ..?

3. బాలయ్య సినిమాకి శాలరీ కట్..??

4. OTT vs ATT .

మరి మూవీ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమా.. కాదా.. Film Facts (F2) లో చూద్దాం.

Full View

Similar News