రష్యాలో కరోనా కలకలం

Update: 2020-07-25 11:34 GMT

ప్రపంచ వ్యాప్తంగా కరోన కలకలం సృష్టిస్తోంది. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక రష్యాలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. తాజాగా అక్కడ కరోనా కేసుల సంఖ్య 800,000 దాటింది. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 13,046కు చేరింది. తాజాగా దేశవ్యాప్తంగా 800,849 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 588,774 మంది కరోనా బారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

Similar News