పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్‌కు కరోనా పాజిటివ్

Update: 2020-07-29 13:57 GMT

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఇక పాకిస్తాన్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. సామన్యుల నుంచి క్రీడకారుల వరకు ఈ మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్‌కు కరోనా సోకింది. ఫాస్ట్ బౌలర్‌ హరిస్ రౌఫ్‌కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది.

ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన పాకిస్థాన్ ఆటగాళ్లకు పీసీబీ కరోనా వైరస్ పరీక్షలు చేసింది. అయితే అందులో ఏకంగా 10 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అందులో ఫాస్ట్ బౌలర్ హారీస్ రౌఫ్‌ కూడా ఉన్నాడు.

Similar News