నిహారిక నిశ్చితారం

Update: 2020-08-14 12:51 GMT

నటుడు నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం వెంకట చైతన్య జొన్నలగడ్డతో గురువారం హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో జరిగింది. ఈ వేడుకలో కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. వరుడు వెంకట చైతన్య గుంటూరుకు చెందిన ఐపీఎస్ అధికారి జె. ప్రభాకర్ తనయుడు.ఈ నిశ్చితార్థ వేడుకలో చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ దంపతులతో పాటు మెగా కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు.

Similar News